ETV Bharat / city

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో.. యువజనోత్సవాలు - తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం తాజా న్యూస్

తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ వేడుకలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

Youth_Festival in Sanskrit_Vidyapeet tirupathi
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో..యువజనోత్సవాలు
author img

By

Published : Jan 29, 2020, 8:22 AM IST

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో..యువజనోత్సవాలు

తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో 14వ అఖిల భారత యువజనోత్సవాలు ఘనంగా ప్రారంభమమ్యాయి. జాతీయ మాజీ ఎన్నికల కమిషనర్‌... తిరుపతి సంస్కృత పీఠం కులపతి ఎన్‌. గోపాలస్వామి వేడుకలను ప్రారంభించారు. 'అఖిల భారత సంస్కృత్ ఛాత్ర్ ప్రతిభా సమారోహ్-2020' పేరిట 4రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో దేశవ్యాప్తంగా 33 సంస్కృత విద్యాకేంద్రాల నుంచి సుమారు 400మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఇవీ చూడండి-ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.