తిరుమలలో వైభవంగా బంగారు రథోత్సవం - తిరుమలలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమం
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని బంగారు రథోత్సవం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. విశేష తిరువాభరణాలు, పరిమళభరిత పూలమాలలతో అలంకృతులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు... రథంపై తిరువీధుల్లో దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజన సందోహంలో... గోవింద నామ స్మరణల మధ్య స్వర్ణ రథోత్సవం కోలాహలంగా సాగింది.
తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి
Intro:వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని బంగారు రథోత్సవంను తితిదే వైభవంగా నిర్వహించింది. విశేషతిరువాభరణాలు, పరిమలభరిత పూలమాలలతో అలకృతులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు రథంపై తిరువీధుల్లో దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తజన సందోహంలో... గోవింద నామ స్మరణల మధ్య స్వర్ణ రథోత్సవం కోలాహలంగా సాగిందిBody:....Conclusion:.....