ఇవీ చదవండి:
తిరుమలలో ఎర్రచందనం కూలీల అరెస్ట్ - తిరుమలలో ఎర్రచందనం కూలీలు పట్టివేత
తిరుమలలో ఎర్రచందనం కూలీలను తితిదే విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. భక్తుల ముసుగులో అడవిలోకి ప్రవేశించేందుకు కూలీలు సిద్ధమయ్యారు. శ్రీవారి పుష్కరిణి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అధికారులు పట్టుకున్నారు. పరిశీలించగా వారి వద్ద వంటసామగ్రి లభించింది. ఎర్రచందనం తరలించేందుకు వచ్చినట్లు భావిస్తున్న అధికారులు మరికొంతమంది ఉంటారనే అనుమానంతో కూలీలను విచారిస్తున్నారు.
ttd-vigilance-caught-the-red-sandal-coolies-in-tirumala
ఇవీ చదవండి:
Intro:తిరుమలలో ఎర్రచందనం కూలీలను తితిదే విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. శ్రీవారి పుష్కరిణి వద్ద అనుమానాస్పదంగా సంచరిసున్న ఐదుగురిని విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. పరిశీలించగా వారి వద్ద వంటసామాగ్రీ లభించింది. భక్తుల ముసుగులో అడవిలోకి ప్రవేశించి ఎర్రచందనం తరలించేందుకు వచ్చినట్టు అంగీకరించారు. Body:... Conclusion:....