తిరుపతిలోని ఆర్.సి.రోడ్డులో రైతుబజార్‌ను జనసేనాని పవన్‌కళ్యాణ్ సందర్శించారు. ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలతో పవన్ మాట్లాడారు. అధిక ధరలతో సామన్యులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఉల్లి ధరను అదుపులో ఉంచే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జనసేన ఉద్యమం చేస్తుందన్నారు.
ఉల్లి ధరలు తగ్గించండి... ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి - latest news on onion
ప్రభుత్వం స్పందించి ఉల్లి ధరలను నియంత్రించాలని... జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ కోరారు. తిరుపతి ఆర్.సి.రోడ్డులో రైతుబజార్‌ను పవన్ సందర్శించారు.

ఉల్లి ధరలపై పవన్ కల్యాణ్
ఉల్లి ధరలు తగ్గించండి... ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి