ETV Bharat / city

'పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా చిత్తూరు' - ease of doing business consultative meeting svu in tirupati

చిత్తూరును పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డి, ఏఐసీసీ ఛైర్‌పర్సన్ రోజా పేర్కొన్నారు. ఎస్వీ విశ్వవిద్యాలయంలో సులభతర వాణిజ్యంపై జరిగిన సమావేశంలో వీరు పాల్గొన్నారు.

సులభతర వాణిజ్యంపై సమావేశం
author img

By

Published : Aug 2, 2019, 6:09 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో సులభతర వాణిజ్యంపై సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డి, ఏఐసీసీ ఛైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ... చిత్తూరును పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటుందని రోజా చెప్పారు. 18 శాతంగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను రెట్టింపు చేసేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ పూర్తి సహకారం అందిస్తుందని రోజా వివరించారు.

సులభతర వాణిజ్యంపై సమావేశం

చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో సులభతర వాణిజ్యంపై సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి గౌతంరెడ్డి, ఏఐసీసీ ఛైర్‌పర్సన్ రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ... చిత్తూరును పారిశ్రామికంగా అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని వసతుల కల్పనకు ఏపీఐఐసీ చర్యలు తీసుకుంటుందని రోజా చెప్పారు. 18 శాతంగా ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలను రెట్టింపు చేసేందుకు కృషిచేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీ పూర్తి సహకారం అందిస్తుందని రోజా వివరించారు.

సులభతర వాణిజ్యంపై సమావేశం

ఇదీ చదవండీ...

ఆ ఒక్కడి ప్రయాణం...వేల మందికి ఆదర్శం

Intro:FILE NAME : AP_ONG_44_02_DOCTOR_DESAVALI_AVAVULU_PAMPAKAM_AVB_AP10068_HD
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)

యాంకర్ వాయిస్ : దేశవాళీ అవుల్లో ప్రత్యేకమైనవి గిర్ జాతి గోవులు..ఇవి ఎక్కువ పాలు ఇవ్వంటంతో పాటు ... వాటికి వ్యాదినిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది.. వాటి మూత్రంలోను వైద్యానికి పనికొచ్చే ఆయన్ అనే మూలకం పెద్దయెత్తున లభ్యమవుతుంది ..ఈ కారణంగా గిర్ జాతికి దేశవ్యాప్తంగా మంచి డిమాండు ఉంది.. ఆప్రాధాన్యత గుర్తించి నాణ్యమైన జాతి ఆవులను సేకరించి సంరక్షిస్తున్నాడు.. ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటకు చెందిన వైద్యులు గాదె శశిధర్.

వాయిస్ ఓవర్ : శశిధర్ స్వస్దలం పశ్చిమగోదావరి జిల్లా చిన్నాయ్యగూడెం... ఎనిమిదేళ్ళ క్రితం చీరాల సమీపంలోని కొత్తపేట లో సనాతన జీవన సంస్ద ను స్దాపించారు.. అక్రమంలోనే తనకు తెలిసిన అయిర్వేద విధానంలో సాగే నాడీ వైద్యసేవలు ప్రారంభించారు... ఆవుల మధ్య ఉంటే ఏరోగం రాదన్న ప్రాచీన వైద్య సూత్రాన్ని అనుసరించి ...దేశవాళీ గోవుల సంరక్షణకు నడుంబిగించారు.. ఈక్రమంలోనే.. నాణ్యమైన గిర్ అవులకు పుట్టినిల్లయిన గుజరాత్ నుండి తొలుత మూడు ఆవులను తెప్పించారు.. 40 సెంట్ల స్థలంలో ఓ గోశాలను నిర్మించి ప్రత్యేక జాగ్రత్తలతో వాటి సంరక్షణ చేపట్టారు.. ప్రస్తుతం అవి 40 ఆవులు, 20 దూడలు వరకు అయ్యాయి... ఇవికాకుండా కంకరేజ్, ఒంగోలు, పుంగనూరు జాతులకు చెందిన మరో 27 వరకు ఉన్నాయి... ఇక్కడ ప్రతి అవుకు పేర్లు పెట్టారు.. గౌతమి,ప్రశాంతి, గుడియా, శాంతి, లక్ష్మీ, నూర్జహాన్, అక్బర్, శ్రుతి ఇలా హిందూ ముస్లిం సాంప్రదాయాలను కలుపుతూ పేర్లు పెడుతున్నారు.. ఆపేర్లతో పిలుస్తుంటే అవి స్పందించటం విశేషం.. దీనికి తోడు సేంద్రీయ పద్దతుల్లో సూపర్ నేపియర్ అనే పచ్చిమెతను పెంచుతున్నారు... మొక్కజొన్న, ఎండుగడ్డి కలిపి దాణా తయారుచేసి రోజుకు రెండు సార్లు అందిస్తున్నారు.. ఇక్కడ ఉన్న గిర్ జాతి కొమ్ములు పెద్దగా ఉండి వంపులు తిరిగి, పెద్ద చెవులను కలిగి ఉంటాయి... ఈ ఆవు రోజుకు 8 లీటర్ల పాలు ఇస్తుంది.. వీటిని బయటకు విక్రయించరు... అవసరం మేరకు పాలు పితికి దూడలకే వదిలేస్తారు.. తల్లిపాలు లభ్యతలేని శిశువులు ఉంటే ... వారికి ఉచితంగా అందిస్తున్నారు.. ఈసందర్భముగా వైద్యుడు గాదె శశిధర్ మాట్లాడుతూ తన తాతముత్తాతలు వ్యవసాయం చేసేవారని ఇంటివద్దే పశుసంపద ఉండేదని..... అలా చిన్నప్పటినుండి ఆసక్తి పెరిగిందని ముఖ్యంగా గిర్ జాతి ఆవులు చాలా విశిష్ట మైనవని వాటి సంరక్షణకు మరింత జాగ్రత్తలు తీసుకుంటామని అయిర్వేద వైద్యుడు గాదె శశిధర్ చెప్పారు..




Body:బైట్ : 1 : గాదె శశిధర్ - అయిర్వేద నాడీ వైద్యుడు, కొత్తపేట,చీరాల.
బైట్ : హుమాయిన్ కబీర్ : సనాతన జీవన సంస్ద సభ్యుడు.


Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.