ETV Bharat / city

నేడు చిత్తూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన - cm jagan tommarow visit in chitoor distict

ముఖ్యమంత్రి జగన్.. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న ఆయన.. రాత్రి 7 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తిరిగి మంగళవారం విజయవాడకు చేరుకుంటారు.

cm jagan tommarow visit in chitoor distict
author img

By

Published : Sep 29, 2019, 9:15 PM IST

Updated : Sep 30, 2019, 12:00 AM IST

చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంటకు చేరుకోనున్న ఆయన... తిరుచానారులో పద్మావతి నిలయం వసతి గృహాన్ని ప్రారంభించనున్నారు. అలిపిరి - చెర్లోపల్లి మధ్య రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు సీఎం తిరుమలకు చేరుకుంటారు. వకుళాదేవి వసతి గృహానికి శంకుస్థాపన చేసిన అనంతరం... రాత్రి 7 గంటలకు శ్రీవారికి పట్ట వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 8 గంటలకు పెదశేష వాహనం సేవలో పాల్గొంటారు. రాత్రికి పద్మావతి వసతి గృహంలోనే జగన్ బస చేయనున్నారు. తిరిగి మంగళవారం ఉదయం 9 గంటలకు రేణిగుంట నుంచి విజయవాడకు బయల్దేరనున్నారు.

ఇదీ చదవండి:

ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపిన రామ్​చరణ్​

Intro:ap_knl_71_29_flower_crop_instead_cotton_pkg_ap10053

Body:యాంకర్ పార్ట్ :అందరిలా నష్టాల సాగును నమ్ముకోకుండా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే పూల సాగు ఎన్నుకొని ఆదాయం పొందుతున్నారు కొందరు రైతులు. ఒక్కసారి మొక్క నాటితే మూడేళ్లపాటుదిగుబడినిచ్చే కనకాంబరం పూల సాగు రైతులకు ఉపశమనం కలిగిస్తోంది .కేవలం సంప్రదాయ పంటలపై ఆధారపడకుండా కనకాంబరం పూల సాగు చేస్తున్న రైతులు ఆర్థికంగా నిలదొక్కు కుంటున్నారు.
వాయిస్ ఓవర్ :ఏడాది పొడుగునా విరబూసే అందమైన పూలు కనకాంబరాలు. నిల్వ గుణం ఎక్కువగా ఉండే ఈ పూలకు ఎల్లప్పుడూ మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. పత్తి, మిరప వంటి వాణిజ్య పంటలకు పరిమితమై గత కొన్నేళ్లుగా నష్టాలు చవి చూస్తున్న కర్నూలు జిల్లా ఆదోని ప్రాంత రైతులకు కనకాంబరాలు సాగు మంచి ఆదాయాన్ని పొందేందుకు ఉపకరిస్తుంది. ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు పూల నిస్తుంది. ఒక ఎకరాకు దాదాపు 30 వేలు పెట్టుబడి సాగు చేస్తే లక్షా 50 వేల వరకు సంపాదించే విధంగా పూల దిగుబడి వస్తుంది. పండుగల సందర్భాల్లో ఎకరాకు రెండు లక్షలకు పైగానే లభిస్తుంది. సాధారణంగా ఒక కేజీ కనకాంబరాలు పూల ధర 200 నుంచి 300 వరకు పలికితే రోజుకు మూడు వేల నుంచి 7 వేల వరకు సంపాదించ గలుగు తున్నారు రైతులు .తక్కువ నీటి ఖర్చుతోనే సాగు చేయగల ఈ కనకాంబరాలు పూల సాగుపై ప్రధాన పంటలకు ప్రత్యామ్నాయ పంటగా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఒక వేళమార్కెట్లో డిమాండ్ లేకపోయినా తామే సొంతంగా విక్రయించు కొని లాభాలు పొందగలుగుతున్నారు. కేవలం ప్రధాన పంటలు పైనే ఆధారపడి నష్టపోతున్న రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ కనకాంబరం సాగు చేస్తున్న రైతులు.
end voice over: పి టు సి

Conclusion:.
Last Updated : Sep 30, 2019, 12:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.