ఇదీ చదవండి:
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు - శ్రీవారి దర్శించుకన్న ఏపీ సీఎస్ సాహ్ని వార్తలు
తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. రాష్ట్ర సీఎస్, డిప్యూటీ స్పీకర్‌తో పాటు సుప్రీంకోర్డు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురళి.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
AP cs sahini visits tirumala srivaru
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మురళి.. స్వామి వారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి:
sample description