తితిదే పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా మరో ఏడుగురికి అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక ఆహ్వానితులు వీరే..
- భూమన కరుణాకర్‌రెడ్డి
- రాకేశ్ సిన్హా (దిల్లీ)
- శేఖర్ (చెన్నై)
- కుపేందర్‌రెడ్డి (బెంగళూరు)
- గోవిందహరి (హైదరాబాద్)
- దుష్మంత్‌కుమార్ దాస్ (భువనేశ్వర్)
- అమోల్ కాలే (ముంబయి)
ఇదీ చదవండి : దేవదాయ చట్టం 19కె నుంచి.. ఆ ఇద్దరికి మినహాయింపు!