ETV Bharat / city

'అమరావతిని కదపడం ఎవరికీ సాధ్యం కాదు'

ఎంతమందిని అరెస్టు చేసినా రాజధాని పోరాటం ఆగదని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి కోసం రాష్ట్ర ప్రజలంతా సంఘటితం కావాలని కోరారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ప్రజలందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు.

no-one-can-move-amaravati-says-chandra-babu
no-one-can-move-amaravati-says-chandra-babu
author img

By

Published : Jan 10, 2020, 8:22 PM IST

Updated : Jan 10, 2020, 8:47 PM IST

అమరావతిపై ప్రజలంతా పోరాడాలని చంద్రబాబు పిలుపు

అమరావతిని కదపడం ఎవరికీ సాధ్యం కాదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాజధానికి అందరి దేవుళ్ల ఆశీర్వాదం ఉందని చెప్పారు. బస్సు యాత్రలో భాగంగా రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలు, ఐకాస నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎంతమందిని అరెస్టు చేసినా ఆందోళన ఆగదని స్పష్టం చేశారు. అమరావతి కోసం ఇంటింటికీ ఓ సైనికుడు తయారుకావాలని పిలుపునిచ్చారు. అరెస్టులు చేయాలని.. కేసులు పెట్టాలని వైకాపా నేతలు పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి రాజధాని కోసం రాష్ట్రం మొత్తం సంఘటితం కావాలని అన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ప్రజలందరి నినాదం కావాలని చెప్పారు. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధాని అమరావతిని ప్రజలంతా కాపాడుకోవాలని చంద్రబాబు కోరారు.

ఇదీ చదవండి:

గళమెత్తిన మహిళా లోకం.. ఎక్కడికక్కడ అరెస్టులు

Intro:రాజు ఈ టీవీ తెనాలి కిట్టు నెంబరు 7 6 8 మొబైల్ నెంబరు 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ప్రతి ఒక్కరిని కలిసివస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నాదెండ్ల మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నిన్న క్యాబినెట్లో అక్రమ ఇసుక రవాణా విధానానికి రెండు లక్షలు జరిమానా రెండు సంవత్సరాలు జైలు శిక్ష నేను స్వాగతిస్తున్నాం భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు చూసి రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రానికి అన్నపూర్ణ అయినటువంటి డొక్కా సీతమ్మ పేరున రేపు ఎల్లుండు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు రు

బైట్ నాదెండ్ల మనోహర్ జనసేన నాయకులు

Conclusion:గుంటూరు జిల్లా తెనాలిలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల మీద మీడియాతో మాట్లాడిన జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల
Last Updated : Jan 10, 2020, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.