ఇదీ చదవండి
తెదేపా నేతలను ఎందుకు గృహ నిర్బంధం చేశారు..?
శాసనమండలి ఛైర్మన్ షరీఫ్‌ను మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులు దూషించిన తీరు అప్రజాస్వామికమని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఆక్షేపించారు. తెదేపా నేతలను నాలుగైదు రోజుల పాటు ఎందుకు గృహ నిర్బంధం చేశారో పోలీసులు సమాధానమివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం తిరోగమనంలో పయనించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
మండలిలో వైకాపా నేతల ప్రవర్తన పై బుచ్చయ్య చౌదరి