ETV Bharat / city

'మొక్కలు నాటడమే కాదు..వాటిని సంరక్షిచాలి' - Vanam-Manam

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మొక్కలు నాటడమే కాకుండా... వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. కర్నూలు నగరంలో జరిగిన వనం-మనం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
author img

By

Published : Aug 31, 2019, 5:55 PM IST

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

కర్నూలు జిల్లాలో అడవుల అభివృద్దికి కృషి చేస్తానని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా కర్నూలు శివారులోని గార్గేయపురం నగరవనంలో మొక్కలు నాటారు. నగరానికి దగ్గరలో వనాన్ని అభివృద్ధి చేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి.. వాటిని సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే... వనం ప్రాముఖ్యతను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వీరపాండియన్, పాణ్యం, నందికొట్కూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆర్థర్, కంగాటి శ్రీదేవి పాల్గొన్నారు.

ఇదీ చదవండీ... ఆర్టీసీలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు: సీఎం

Intro:ap_cdp_17_31_matti_vinayakulu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్
కాలుష్యాన్ని నివారించే కార్యక్రమంలో భాగంగా కడప కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. సుమారు రెండు వేల విగ్రహాలను ప్రజలకు అందజేశారు. మట్టి వినాయక విగ్రహాలను వాడటం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని చెప్పారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు. వాతావరణ కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పేర్కొన్నారు.

Body:మట్టి విగ్రహాలు పంపిణీ

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.