తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన
తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన - lawyers protest in kurnool city
కర్నూలులోని తెదేపా కార్యాలయం ఎదుట జిల్లా కోర్టు న్యాయవాదులు ఆందోళన చేశారు. ర్యాలీగా వచ్చి తెదేపా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మూడు రాజధానుల బిల్లును తెదేపా ఎమ్మెల్సీలు వ్యతిరేకించడంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయం ముందున్న ఫ్లెక్సీలను చింపివేశారు. పార్టీ నేతల దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు.
![తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన lawyers protest in kurnool city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5812764-915-5812764-1579778749530.jpg?imwidth=3840)
తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన
తెదేపా కార్యాలయం ఎదుట న్యాయవాదుల ఆందోళన
sample description