ETV Bharat / city

కడపలో ట్రాఫిక్​ నిబంధనలపై​ అవగాహన సదస్సు - traffic councelling in kadapa dsp office

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు... కడప డీఎస్పీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితులకు ట్రాఫిక్​పై​ అవగాహన సదస్సు నిర్వహించారు.

కడపలో ట్రాఫిక్​ నిబంధనలపై​ అవగాహన సదస్సు
author img

By

Published : Nov 17, 2019, 11:56 PM IST

కడపలో ట్రాఫిక్​ నిబంధనలపై​ అవగాహన సదస్సు

రోడ్డు ప్రమాద బాధితులకు పోలీస్ శాఖ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని... కడప డీఎస్పీ సూర్యనారాయణ భరోసా ఇచ్చారు. కడప డీఎస్పీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితులతో... సమావేశం నిర్వహించారు. ప్రమాదాలకు గురైన వారు అనుభవిస్తున్న కష్టాలను, వారికి రావాల్సిన పరిహారం వంటి అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కేవలం నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని... కనీస జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని డీఎస్పీ సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారం ఇప్పించేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు.

ఇదీ చదవండి :

'గాజువాక కూడలి వద్ద ఫ్లైఓవర్​ ఏర్పాటు చేయండి'

Intro:ap_cdp_20_17_avagahana_sadasus_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
రోడ్డు ప్రమాద బాధితులకు పోలీస్ శాఖ పరంగా సహాయ సహకారాలు అందిస్తామని కడప డిఎస్పి సూర్యనారాయణ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ కార్యాలయంలో రోడ్డు ప్రమాద బాధితుల తో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదాలకు గురైన వారు అనుభవిస్తున్న కష్టాలను, వారికి రావాల్సిన పరిహారాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు న్యాయం జరగలేదని కొంత మంది బాధితులు పోలీసుల ఎదుట వాపోయారు. కేవలం నిర్లక్ష్యం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు అని డిఎస్పీ సూచించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు శిరస్త్రాణం ధరించాలని చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాలను ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు ప్రమాదాలపై ప్రతిజ్ఞ చేశారు.
byte: సూర్యనారాయణ, డిఎస్పి, కడప.

Body:అవగాహన సదస్సు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.