ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆదివారం న్యాయమూర్తుల రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకేమహేశ్వరి అధ్యక్షతన.. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి సమావేశం జరగనుంది. సమావేశానికి 539 మంది న్యాయమూర్తులు హాజరుకానున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల న్యాయమూర్తుల పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇవీ చదవండి: