గుంటూరు గ్రామీణం పరిధిలో నది, కాల్వల వద్ద సెల్ఫీలపై నిషేధం విధిస్తూ... ఎస్పీ విజయరావు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కండ్లకుంట వద్ద సెల్ఫీ దిగుతూ విద్యార్థిని మరణించడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. పులిచింతల జలాశయంలో మొసళ్లు ఉన్నాయని హెచ్చరించారు. జలాశయాలు, కాల్వల వద్ద ఫొటోలు దిగరాదంటూ బోర్డులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:సెల్ఫీ దిగుతూ చెరువులో పడి విద్యార్థి మృతి