ఇవీ చూడండి:
విశిష్ట వ్యక్తులకు 11 విభాగాల్లో వైఎస్ఆర్ అవార్డుల ప్రదానం - వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అవార్డులు తాజా వార్తలు
వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అవార్డులకు సంబంధించి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాసేవలో విశిష్ట వ్యక్తులకు అవార్డులు అందించాలని నిర్ణయించింది. 11 విభాగాల్లో వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అవార్డులు ఇవ్వాలని జీవో జారీ చేసింది. పురస్కార గ్రహీతలను సీఎం నియమించిన కమిటీ ఎంపిక చేయనుంది. జనవరి 26, ఆగస్టు 15న వందమందికి అవార్డులు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. అవార్డుతోపాటు రూ.10 లక్షలు, జ్ఞాపికను అందించనుంది.
ysr-life-time-awards-guidelines-in-ap
ఇవీ చూడండి:
sample description