ETV Bharat / city

జగన్ గారూ.. మీరు విన్నది.. చూసింది ఇదేనా?: లోకేష్ - You have heard and seen this pics: Lokesh comments on cm ys jagan on twiteer

ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోసారి ప్రశ్నలు సంధించారు. అన్నక్యాంటీన్ల మూసివేతతో ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన చెందారు.

జగన్ గారు మీరు విన్నది, చూసింది ఇదేనా: లోకేష్
author img

By

Published : Aug 3, 2019, 5:24 PM IST

జగన్ గారు మీరు విన్నది, చూసింది ఇదేనా: లోకేష్
జగన్ గారు మీరు విన్నది, చూసింది ఇదేనా: లోకేష్

అన్న క్యాంటీన్ల మూసివేత నిర్ణయాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్ణయంతో ఎంతో మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. క్యాంటీన్లలో పనిచేసే వారు ఉపాధిని కోల్పోయారని ఆవేదన చెందారు. ఎన్నికల ముందు ''నేను విన్నాను.. నేను ఉన్నాను'' అన్న జగన్... విన్నది, చూసింది ఇదేనా అని ప్రశ్నిస్తూ... ఓ వీడియోని తన సందేశానికి జత చేశారు.

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_03_maha_prasadam_p_v_raju_av_AP10025_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఫల, పుష్ప సేవలో నివేదనగా ఉంచిన 500 కేజీల లడ్డు ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. ఈ ప్రసాదం కోసం భక్తులు బారులు తీరి ఎగబడ్డారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేలాది మంది భక్తులకు ఈ ప్రసాదాన్ని అందించగా మహా ప్రసాదంగా భక్తులు స్వీకరించారు.

Conclusion:ఓవర్...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.