ETV Bharat / city

తూర్పు కాపులను ఓబీసీ జాబితాలో చేర్చండి: వైకాపా నేతలు - తూర్పు కాపు రిజర్వేషన్ న్యూస్

తూర్పు కాపులను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ వైకాపా ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ కేంద్రమంత్రి తావర్ చంద్ గెహ్లాట్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తూర్పు కాపులను ఏపీ అంతటా బీసీలుగా  గుర్తించిందని తెలిపారు.

కేంద్రమంత్రి గెహ్లాట్​ను కలిసిన వైకాపా నేతలు

author img

By

Published : Dec 4, 2019, 10:05 PM IST

కేంద్రమంత్రి గెహ్లాట్​ను కలిసిన వైకాపా నేతలు

తూర్పు కాపులను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ వైకాపా ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, రఘురామకృష్ణంరాజు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ కేంద్రమంత్రి గెహ్లాట్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తూర్పు కాపులను ఏపీ అంతటా బీసీలుగా గుర్తించిందని.. కేంద్ర ప్రభుత్వం మాత్రం 3 జిల్లాలోని తూర్పు కాపులనే ఓబీసీలుగా గుర్తించినట్లు నేతలు తెలిపారు. మిగిలిన జిల్లాల వారికి అన్యాయం జరుగుతందని.. కేంద్రం స్పందించి 13 జిల్లాల్లోని తూర్పు కాపులను ఓబీసీ జాబితాలో చేర్చాలని రౌతు సూర్యప్రకాష్ అన్నారు. బీసీ కమిషన్ ద్వారా నివేదిక తెప్పించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు.

ఇదీ చదవండి: మూడు కార్పొరేష‌న్ల క‌మిటీలు నియామకం.. ఉత్తర్వులు జారీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.