ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ధాటికి చైనా నుంచి భారత్కు చేరుకున్న విజయనగరం వాసుల్ని వైద్య సిబ్బంది పరీక్షించారు. బొబ్బిలికి వచ్చిన వైద్య విద్యార్థి.. మరో ఉద్యోగి కుంటుంబ సభ్యులకు ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేశారు. కరోనా వైరెస్ లక్షణాలేవీ లేవని నిర్ధరించారు. 4 వారాల పాటు వారిని పరిశీలనలో ఉంచుతామని జిల్లా వైద్యాధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: