అమ్మ ఒడి జాబితాలో పేరు నమోదుకు ప్రభుత్వం గడువు తేదీ పొడిగించింది. అర్హులైన జాబితా తయారీలో పేరు లేని వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నట్లు చిత్తూరులో జరిగిన అమ్మ ఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ అన్నారు. ఫిబ్రవరి 9లోపు అర్హులైన తల్లులు అమ్మఒడికి నమోదు చేయించుకోవాలని సూచించారు.
'అమ్మ ఒడి'లో పేరు నమోదుకు గడువు పెంపు - time increased for amma vadi

'అమ్మ ఒడి'లో పేరు నమోదుకు గడువు పెంపు
14:01 January 09
'అమ్మ ఒడి'కి గడువు పెంపు
'అమ్మ ఒడి'లో పేరు నమోదుకు గడువు పెంపు
14:01 January 09
'అమ్మ ఒడి'కి గడువు పెంపు
'అమ్మ ఒడి'లో పేరు నమోదుకు గడువు పెంపు
అమ్మ ఒడి జాబితాలో పేరు నమోదుకు ప్రభుత్వం గడువు తేదీ పొడిగించింది. అర్హులైన జాబితా తయారీలో పేరు లేని వాళ్లకు మరో అవకాశం ఇస్తున్నట్లు చిత్తూరులో జరిగిన అమ్మ ఒడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ అన్నారు. ఫిబ్రవరి 9లోపు అర్హులైన తల్లులు అమ్మఒడికి నమోదు చేయించుకోవాలని సూచించారు.
Intro:Body:
Conclusion:
వైస్ జగన్, సీఎం
అమ్మ ఒడి జాబితాలో పేరు నమోదుకు గడువు తేదీ పొడిగింపు
అర్హులైన జాబితా తయారీలో పేరు లేని వాళ్లకు మరో అవకాశం
ఫిబ్రవరి 9లోపు అర్హులైన తల్లులు తమ పేరు అమ్మఒడి కి నమోదు చేయించుకోవాలి
Conclusion:
Last Updated : Jan 9, 2020, 3:09 PM IST