చరిత్రాత్మకమైన ఈ సమావేశంలో రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేలా ప్రవేశపెట్టిన ఈ బిల్లును ప్రతి ఒక్కరూ ఆమోదించాలని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు కోరారు. బినామీలతో కలిసి తెదేపా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేసిందని ఆరోపించారు. మూడు రాజధానుల నిర్ణయం ద్వారా ఏ ఒక్కరికి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. అమరావతిపై ప్రతిపక్షానికి ప్రేమ లేదని... ఆ ప్రాంతంలో ఉన్న ఆస్తులపైనే ప్రేమ ఉందని ఆరోపించారు.
ఇదీచదవండి