దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిశారు. అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ పటం మార్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు రాసిన లేఖను అమిత్ షా కు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై చర్చించేందుకు సమయం కేటాయించాలని పార్లమెంట్ సభ్యులు కోరగా.. ఎప్పుడైనా రావొచ్చని అమిత్ షా బదులిచ్చారు.
ఇదీ చదవండి : రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల