ETV Bharat / city

నేడు గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు - చంద్రబాబు కాన్వాయ్ దాడి న్యూస్

అమరావతి పర్యటనలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు కాన్వాయ్​పై జరిగిన దాడి విషయాన్ని గవర్నర్ దృష్టికి తెదేపా తీసుకెళ్లనుంది. నేడు గవర్నర్ బిశ్వ భూషణ్​ హరిచందన్​ను కలిసి చంద్రబాబు భద్రత విషయంలో ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. చంద్రబాబు పర్యటనలో నిరసనలకు అనుమతి...పోలీసుల నిర్లక్ష్య ధోరణిపైనా గవర్నర్​కు ఫిర్యాదు చేయనున్నారు.

governor biswa bhushan
రేపు గవర్నర్​ను కలవనున్న తెదేపా నేతలు
author img

By

Published : Dec 2, 2019, 9:34 PM IST

Updated : Dec 3, 2019, 2:18 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆ పార్టీ నేతలు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయనున్నారు. నేడు ఉదయం 11 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలిసి చంద్రబాబు కాన్వాయ్​పై జరిగిన దాడి విషయాన్ని వివరించనున్నారు. పోలీసులే నిరసనకారులకు అనుమతినివ్వడం, జిల్లా పర్యటనలలోనూ పోలీసులు బాధ్యతారహితంగా వ్యవహించడం వంటి అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని తెదేపా నేతలు అంటున్నారు. దాడి విషయమై ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు కేంద్ర హోంసెక్రటరీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాశారు.

ఇదీ చదవండి :

వివేకా హత్యకేసులో వైకాపా, తెదేపా నేతలను ప్రశ్నించిన సిట్​

Intro:Body:Conclusion:
Last Updated : Dec 3, 2019, 2:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.