ETV Bharat / city

తాడేపల్లిలో రైతులకు మద్దతుగా తెదేపా నిరసన - తాడేపల్లిలో.. రైతులకు మద్ధతుగా తెదేపా నిరసన

మూడు రాజధానుల సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు తెలుగుదేశం నేతలు మద్దతు తెలిపారు. సేవ్‌ అమరావతి పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. తెదేపా కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.

tdp darna at tadepalli
tdp darna at tadepalli
author img

By

Published : Dec 21, 2019, 12:30 PM IST

Updated : Dec 21, 2019, 1:56 PM IST

తాడేపల్లిలో.. రైతులకు మద్దతుగా తెదేపా నిరసన

.

తాడేపల్లిలో.. రైతులకు మద్దతుగా తెదేపా నిరసన

.

Last Updated : Dec 21, 2019, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.