ETV Bharat / city

ఈ నెల 26న సీఎం కడప పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఈ నెల 26న కడప జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్​ పలు సాగు నీటి ప్రాజెక్టులను శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.5 వేల కోట్ల విలువైన పనులను సీఎం ప్రారంభించనున్నారు.

irrigation projects irrigation
సాగు నీటి ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన
author img

By

Published : Dec 8, 2019, 8:13 AM IST

ఈనెల 26న కడపలో సీఎం జగన్​ పర్యటన

ఈ నెల 26న కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాయలసీమలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జలదరాశి రిజర్వాయర్, కుందూ-2 రిజర్వాయర్ పనులతో పాటు గండికోట-చిత్రావతి పథకాల అప్గ్రెడేషన్ పనులను సీఎం ప్రారంభించనున్నారు. పులివెందులకు నీరిచ్చేందుకు మొగవాగు, కుందూ ఎత్తిపోతల ఇలా వేర్వేరు పథకాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటికే జలనవరుల శాఖ ప్రతిపాదనల్ని సిద్ధం చేసి త్వరితగతిన పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈ ప్రాజెక్టులకు శంకుస్థాపన అనంతరం పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టారు. మొత్తం 5 వేల కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి ఆమోదం తెలియచేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

వైకాపాలో కలకలం సృష్టించిన ఆనం !

Intro:Body:

ap_vja_05_08_cm_to_inuagarate_kadapa_irrigation_projects_av_3052784_0712digital_1575738470_294

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.