తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని రాజీనామా చేశారు. తెదేపా అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె పార్టీ వాట్సప్ గ్రూప్లో తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బలమైన కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని యామిని ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని రాజీనామా
మరో నేత తెదేపాను వీడారు. ఇటీవలే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు అదే బాటను సాధినేని యామిని ఎంచుకున్నారు.
తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని రాజీనామా
తెలుగుదేశం పార్టీకి సాధినేని యామిని రాజీనామా చేశారు. తెదేపా అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె పార్టీ వాట్సప్ గ్రూప్లో తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. పార్టీలో అంతర్గత విభేదాలు, ఇబ్బందులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, బలమైన కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేశానని యామిని ప్రకటించారు.
Intro:Body:Conclusion:
Last Updated : Nov 7, 2019, 9:57 PM IST