ETV Bharat / city

కొత్త జిల్లాల ఆలోచన లేదు: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన ఇప్పుడే లేదని రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం ఈ నెల 17 నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదు:సుభాష్ చంద్రబోస్
author img

By

Published : Sep 14, 2019, 4:36 PM IST

Updated : Sep 14, 2019, 4:46 PM IST

కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదు:సుభాష్ చంద్రబోస్

రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. ఉగాది నుంచి ఇవ్వనున్న ఇళ్ల పట్టాల కోసం ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం రూ.1800 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భూముల సర్వే కోసం విదేశాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించేందుకు, అధికార్లను పంపే ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:

వైకాపా 100 రోజుల పాలనపై జనసేన నివేదిక నేడు

Intro:AP_VJA_36_10_EVM_VVPATS_DISTRIBUTION_IN_VIJAYAWADA_EAST_CONSTITUENCY_737_G8

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 272 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, వివి పాట్ లను బుధవారం సాయంత్రం పంపిణీ చేశారు. నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంలు వివి పాట్ ల పంపిణీ కేంద్రాన్ని పటమట లోని ఎంఎస్ఎన్ పబ్లిక్ స్కూల్ లో ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న 2,500 మంది సిబ్బంది ఉదయాన్నే పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రి, మధ్యాహ్నం నుంచి ఇ ఈవీఎంలను సిబ్బందికి అందజేశారు. ఈవీఎంలు, వివి పాట్ లు పనిచేస్తున్నది లేనిది పరిశీలించిన అనంతరం, వాటిని తీసుకొని తమకు కేటాయించిన ఆర్టీసీ బస్సుల్లో, పోలీసు భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ గురు ప్రకాష్ రావు తెలిపారు.

బైట్........... గురు ప్రకాష్ రావు రిటర్నింగ్ అధికారి

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్, 8008574648.

Body:పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు వివి పాట్ ల తరలింపు

Conclusion:పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు వివి పాట్ ల తరలింపు
Last Updated : Sep 14, 2019, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.