ETV Bharat / city

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... దిమ్మె రంగు మారింది..! - gandhi statue issue solved for publishing in etv bharat

విజయనగరం జిల్లా బైరిపురంలో గాంధీ దిమ్మెకు అధికార పార్టీ రంగులు వేయటంపై ఈటీవీ భారత్​ కథనానికి అధికారులు స్పందించారు. దిమ్మెకు తెలుపు రంగు వేశారు.

దిమ్మె రంగు మారింది..!
author img

By

Published : Nov 22, 2019, 1:45 PM IST

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన... గాంధీ దిమ్మెకు తెలుపు రంగు

విజయనగరం జిల్లా బైరిపురంలో 'గాంధీ విగ్రహ దిమ్మెకు వైకాపా రంగులు.. దేశభక్తుల ఆవేదన' ఈటీవీ భారత్​లో ప్రచురించిన కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలకు తేరుకున్న విజయనగరం జిల్లా బైరిపురం అధికారులు త్వరితగతిన విగ్రహానికి మార్పులు చేశారు. తెలుపు రంగు పులిమి చేసిన తప్పును సరిదిద్దుకున్నారు.

ఇదీ చదవండి :

గాంధీ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులపై చంద్రబాబు ఆగ్రహం

Intro:Body:

ap taaza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.