ETV Bharat / city

రోల్డ్​గోల్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు - రోల్డు గోల్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు

కృష్ణాజిల్లా మచిలీపట్నం డివిజన్​లో ఉన్న గోల్డ్​ కవరింగ్ యూనిట్లకు... విద్యుత్ టారిఫ్​ను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

power_concession_to_gold_covering_units
రోల్డు గోల్డ్ పరిశ్రమలకు విద్యుత్ టారిఫ్ తగ్గింపు
author img

By

Published : Nov 29, 2019, 5:33 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని రోల్డ్​గోల్డ్​ పరిశ్రమకు విద్యుత్ టారిఫ్​ను తగ్గిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్ ధరను 9రూపాయల 20 పైసల నుంచి 3రూపాయల 75 పైసలకు తగ్గిస్తూ... ఇంధనశాఖ ఆదేశాలు ఇచ్చింది. మచిలీపట్నం డివిజన్​లో ఉన్న అన్ని గోల్డ్ కవరింగ్ యూనిట్లకూ విద్యుత్ టారిఫ్​ను తగ్గించినందున... ఆ మేరకే బిల్లులు వసూలు చేయాలని ఇంధన శాఖ చెప్పింది.

తక్షణం ఈ ఉత్తర్వులను అమలు చేయాలని డిస్కం​లకు ఆదేశాలు ఇచ్చింది. మచిలీపట్నం డివిజన్​లోని 250 గోల్డ్​ కవరింగ్ యూనిట్లకు వర్తింపజేసేలా ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఈ యూనిట్లకు ఇచ్చే విద్యుత్ సబ్సీడీని ప్రభుత్వమే భరించి డిస్కంలకు బదిలీ చేస్తుందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు.

ఇవీ చదవండి...రాష్ట్రాల సీఎస్​లతో కేంద్రమంత్రి వర్గ కార్యదర్శి సమీక్ష

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.