ETV Bharat / city

రాజధాని రైతుల సచివాలయ ముట్టడి.. పోలీసుల లాఠీఛార్జి

police lathicharge on amaravathi women farmer
అమరావతి ప్రజలపై పోలీసుల లాఠీఛార్జి
author img

By

Published : Jan 20, 2020, 12:17 PM IST

Updated : Jan 20, 2020, 12:57 PM IST

12:15 January 20

అమరావతి ప్రజలపై పోలీసుల లాఠీఛార్జి

వెలగపూడిలో పొలాల నుంచి అసెంబ్లీ ముట్టడికి రైతులు, మహిళలు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులను నెట్టుకుంటూ నిరసనకారులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. జాతీయ జెండాలు పట్టుకుని మహిళలు, రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ప్రాణత్యాగానికైనా సిద్ధపడతాం కానీ... అమరావతి నుంచి రాజధాని తరలనివ్వబోమని తేల్చిచెప్పారు.

      సచివాలయం వైపు వెళ్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జి చేశారు. సచివాలయం వెనుక వైపునుంచి మహిళలు దూసుకొచ్చారు. పోలీసులను తోసుకుంటూ ముందుకు రావటంతో గాయాలయ్యాయి. గాయాలతోనే రైతులు, మహిళలు సచివాలయానికి పరుగులు తీశారు. దూసుకొస్తున్న మహిళలు, రైతులపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. పోలీసుల లాఠీఛార్జిలో రైతులు, మహిళలకు గాయాలయ్యాయి. 

ఇవీ చదవండి..

వైకాపా ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది'

Intro:Body:

సచివాలయం వెనుక ఉద్రిక్త పరిస్థితులు

ముట్టడికి తరలివచ్చిన రైతులు, మహిళలు

సచివాలయం వైపు దూసుకొస్తున్న రైతులను అడ్డుకుంటున్న పోలీసులు

రైతులు, మహిళలను చెదరగొడుతున్న పోలీసులు

పోలీసు వలయాన్ని దాటుకుని దూసుకొస్తున్న ప్రజలు

సచివాలయం వైపు వస్తున్న రైతులపై పోలీసుల లాఠీఛార్జి

సచివాలయంలోనికి ప్రవేశించిన రైతులు, మహిళలు

సచివాలయం వెనుక వైపునుంచి దూసుకొచ్చిన మహిళలు

పోలీసులను తోసుకుంటూ ముందుకు రావడంతో గాయాలు

గాయాలతోనే సచివాలయానికి పరుగులు తీసిన రైతులు, మహిళలు

Conclusion:
Last Updated : Jan 20, 2020, 12:57 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.