ETV Bharat / city

'ఏం చేయాలో అర్థం కాకే... కమిటీలు వేశాం' - అమరావతిపై పేర్ని నాని కామెంట్స్

గత ప్రభుత్వం 52 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని వివరించారు. అందుకు లక్షా 9 వేల కోట్లు అవసరమని చెప్పి 5 వేల కోట్లే ఖర్చు చేసిందని చెప్పారు. లక్ష కోట్లు తెచ్చేందుకు ఎంతకాలం పడుతుందో ప్రజలు అంచనా వేయాలని పేర్ని నాని కోరారు. ఐదేళ్లకు 5 వేల కోట్లు ఖర్చు చేస్తే రాజధాని ఎప్పుడు పూర్తవ్వాలని ప్రశ్నించారు.

perni nani about capital city
'ఏం చేయాలో అర్థం కాకే... కమిటీలు వేశాం'
author img

By

Published : Dec 27, 2019, 6:18 PM IST

'ఏం చేయాలో అర్థం కాకే... కమిటీలు వేశాం'

ప్రపంచం ఈర్ష్యపడే రాజధాని కట్టాలని గతప్రభుత్వం భావించింది. నిజాలు మరచి రాజధాని నిర్మాణానికి సంకల్పించింది. కానీ ఈ ప్రభుత్వం అనేక అంశాలపై దృష్టి సారించింది. సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనులు చేస్తున్నాం. ఒక్క రాజధాని నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తే ఎలా అనే అంశంపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించాం. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాకే... కమిటీలు వేశాం.

-పేర్ని నాని, మంత్రి.

Intro:Body:

perni nani about capital city 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.