ETV Bharat / city

'రాజధానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'

రాజధాని విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన అమరావతి ప్రాంతంలో పర్యటించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు... భూములిచ్చిన రైతులకు ఆందోళన కలిగించే ప్రకటనలు చేయొద్దని హితవు పలికారు. ఈ సందర్భంగా ఈటీవీ భారత్​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

రాజధాని నిర్మాణ పనులు పరిశీలించిన పవన్
author img

By

Published : Aug 30, 2019, 6:16 PM IST

రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంతంలో పర్యటించిన పవన్... రైతులు, కూలీలతో మాట్లాడారు. రాజధాని నిర్మాణ పనులు పరిశీలించారు. వేల కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన తర్వాత... రాజధాని తరలింపు అంటూ ప్రకటనలు చేయడం సరికాదన్నారు. రాజధాని విషయంలో తాను మొదటి నుంచి ప్రజల పక్షానే నిలబడ్డానన్న జనసేనాని... ఇప్పుడు కూడా ప్రజల తరఫునే మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ వారికి అండగా ఉంటానంటున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

రాజధాని నిర్మాణ పనులు పరిశీలించిన పవన్

ఇదీ చదవండీ... 'రాజధానిపై స్పష్టత లేకుండా బొత్స వ్యాఖ్యలు'

Intro:తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా....Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం మండల కేంద్రం లోని ఇసుక కొరత పై ప్రభుత్వం కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తరుపున కురుపాం మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇంచార్జి వి టి జనార్ధన్ థాట్రాజ్ నియోజకవర్గ కేంద్రం లొ ధర్నా నిర్వహించడం జరిగినది. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు ఇన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే ఇసుకకు అనుమతులు మంజూరు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లో కొనసాగించాలని. రాజధాని అమరావతిలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు. కార్యకర్తలు పాల్గున్నారు.Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.