తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్లో జరిగిన వివాహంలో వధూవరులకు విచిత్ర బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు స్నేహితులు. రొయ్యల శేఖర్,చందన వివాహ మహోత్సవంలో మిత్ర బృందం రెండు కిలోల ఉల్లిగడ్డలు పెళ్లి కానుకగా అందజేశారు. ఇటీవల ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం వల్ల విలువైన బహుమతిగా భావించిన మిత్రులు... వివాహ కానుకగా ఉల్లిని బహూకరించారు. కానుకను చూసి మంటపంలో ఉన్న బంధు మిత్రులంతా ఆశ్చర్యంతో నవ్వుకున్నారు.
స్నేహితుని పెళ్లికి వెరైటీ కానుక.. ఏమిచ్చారో చూడండి..! - VERITY GIFT TO FRIEND MARRIAGE IN NIZAMABAD
మిత్రుని పెళ్లంటే... ఎలాంటి బహుమతివ్వాలి...! కొంచెం భిన్నమైన వాటిని బహూకరించేందుకు ఆసక్తి చూపిస్తారు స్నేహితులు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాలేశ్వర్లో జరిగిన ఓ పెళ్లిలో మరీ భిన్నంగా ఆలోచించి... అందరూ ఆశ్చర్యపోయే కానుకను వధూవరులకు అందించారు.
స్నేహితుని పెళ్లికి వెరైటీ కానుక.. ఏమిచ్చారో చూడండి!
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాలేశ్వర్లో జరిగిన వివాహంలో వధూవరులకు విచిత్ర బహుమతి ఇచ్చి ఆశ్చర్యపరిచారు స్నేహితులు. రొయ్యల శేఖర్,చందన వివాహ మహోత్సవంలో మిత్ర బృందం రెండు కిలోల ఉల్లిగడ్డలు పెళ్లి కానుకగా అందజేశారు. ఇటీవల ఉల్లి ధరలు ఆకాశాన్నంటడం వల్ల విలువైన బహుమతిగా భావించిన మిత్రులు... వివాహ కానుకగా ఉల్లిని బహూకరించారు. కానుకను చూసి మంటపంలో ఉన్న బంధు మిత్రులంతా ఆశ్చర్యంతో నవ్వుకున్నారు.
sample description