రాజధాని పరిధిలో అమలవుతున్న ఎన్టీఆర్ సుజల పథకం నుంచి... ఆ ట్రస్టు వైదొలుగాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులకు లేఖ రాసింది. రాజధాని పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల పథకం అమలు చేస్తోన్న విషయం తెలిందే.
ఇదీ చదవండి : ఈ కప్పకు కొమ్ములెక్కువ..!