ETV Bharat / city

ఫాస్టాగ్‌ తీసుకో.. సమయం ఆదా చేసుకో.. - updates on fast tag

ఫాస్టాగ్‌తో... జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి సులభతరమవుతుందని ఎన్​హెచ్​ఏఐ ప్రాజెక్ట్‌ డైరక్టర్ విద్యాసాగర్​ అన్నారు. ఫాస్టాగ్​ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందన్నారు.

NHAI director on FAST tag
ఫాస్టాగ్​పై ఎన్​హెచ్​ఏఐ  ప్రాజెక్ట్‌ డైరక్టర్
author img

By

Published : Nov 30, 2019, 1:10 PM IST

జాతీయ రహదారులపై ప్రయాణం చెయ్యాలంటే ఇకపై ఫాస్టాగ్‌ తప్పనిసరని ఎన్​హెచ్​ఏఐ అధికారులు చెబుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద ఒక్క కౌంటర్ తప్ప మిగతా అన్ని చోట్లా ఫాస్టాగ్‌ చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఫాస్ట్‌ టాగ్ విధానం ద్వారా సమయం ఆదా అవుతుందంటున్న ఎన్​హెచ్​ఏఐ ప్రాజెక్ట్‌ డైరక్టర్ విద్యాసాగర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...!

ఫాస్టాగ్​తో సమయం ఆదా అవుతుందంటోన్న ఎన్​హెచ్​ఏఐ డైరెక్టర్​

ఇదీ చూడండి:

వంతెనపై నుంచి పడిన వ్యాన్​.. ఎనిమిది మంది మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.