రాష్ట్ర హైకోర్టులో అమరావతి రాజధాని అంశంపై దాఖలైన కేసులను వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రభుత్వం నియమించుకుంది. ఫీజు కింద ఐదు కోట్లు కేటాయిస్తూ ప్రణాళిక విభాగం ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్సుగా కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రాజధాని కేసుల వాదనకు ముకుల్ రోహత్గీ.. ఫీజు 5 కోట్లు - హైకోర్టులో రాజధాని కేసుల వార్తలు
అమరావతి రాజధాని అంశంపై హైకోర్టులో దాఖలైన కేసులను వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రభుత్వం నియమించుకుంది.
![రాజధాని కేసుల వాదనకు ముకుల్ రోహత్గీ.. ఫీజు 5 కోట్లు ముకుల్ రోహత్గీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5799824-1110-5799824-1579695790237.jpg?imwidth=3840)
ముకుల్ రోహత్గీ
రాష్ట్ర హైకోర్టులో అమరావతి రాజధాని అంశంపై దాఖలైన కేసులను వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రభుత్వం నియమించుకుంది. ఫీజు కింద ఐదు కోట్లు కేటాయిస్తూ ప్రణాళిక విభాగం ఉత్తర్వులు ఇచ్చింది. అడ్వాన్సుగా కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Last Updated : Jan 22, 2020, 5:56 PM IST