.
'అమరావతి కోసం పదవులు వదులుకోవడానికైనా సిద్ధమే'
మూడు రాజధానుల బిల్లును శాసన మండలిలో వ్యతిరేకిస్తామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. అవసరమైతే ఎమ్మెల్సీ పదవులను సైతం వదులుకుంటామన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలే తప్ప..... పాలన వికేంద్రీకరణ అవసరం లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు.
mlc rajendra
.