రాజధానిపై అధ్యయనం కొనసాగుతోందని... నివేదిక వచ్చాక అందరితో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం ఉంటుందని మంత్రి పేర్ని నాని అన్నారు. రాజధాని విషయంలో ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. మూడుచోట్ల రాజధాని ఉండొచ్చు అని మాత్రమే సీఎం అన్నారని... రాజధానులు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చని పేర్ని నాని అన్నారు.
ఇదీ చదవండి
'ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా.. రాజధానిని మార్చడమేంటి'