ETV Bharat / city

'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే' - minister bosta satyanarayana

గత కొన్ని రోజులుగా రాజధాని అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బొత్స వ్యాఖ్యలను పలు పార్టీల నేతలు తప్పుపడుతుండగా.. ఆయన బాధ్యతాయుతమైన వ్యాఖ్యలే చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తెలిపారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
author img

By

Published : Aug 31, 2019, 8:25 PM IST

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమర్ధించారు. పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇసుక తవ్వకాలపై గత ప్రభుత్వాన్ని ఎన్‌జీటీ తప్పుపట్టిందన్న పెద్దిరెడ్డి... తాము పారదర్శక విధానాన్ని తీసుకువస్తున్నామని వివరించారు. ఇసుక ద్వారా గత ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

ఆనాడు దోచుకున్నవాళ్లే నేడు తమ ప్రభుత్వంపై రాళ్లేస్తున్నారని విమర్శించారు. ఇసుక తవ్వకాలను నియంత్రించామన్న మంత్రి... అర్హులకు సరఫరా ఆపలేదని స్పష్టం చేశారు. ఇసుక తవ్వకం అడ్డుకున్న అధికారులను తెదేపాలా అవమానించలేదని గుర్తుచేశారు. వచ్చే నెల 5 నుంచి తీసుకువచ్చే విధానాన్ని ప్రజలు హర్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఉగాదికి 25 లక్షల ఇంటిపట్టాలు ఇవ్వాలనేది ప్రభుత్వ యోచనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

ఇదీ చదవండీ... 'దేవాలయాల భూములు కొట్టేసేందుకు కుట్ర'

Intro:ap_vja_37_31_iiit_road_sho_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. త్రిబుల్ ఐటీ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు. "" vesto రిలేటెడ్ వెహికల్". తో ఎంతో ఉపయోగం ఉందని త్రిబుల్ ఐటీ నూజివీడు క్యాంపస్ వెహికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సత్యదేవ్ అన్నారు కృష్ణా జిల్లా లోని రాజీవ్ గాంధీ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు త్రిబుల్ ఐటీ క్యాంపస్ నందు నేడు vesto రిలేటెడ్ విచ్చేసి విద్యార్థులకు న్యూ అప్లికేషన్స్ రోబోటిక్ అప్లికేషన్స్ వంటి వాటిపై డెమో ఇవ్వటం జరిగింది త్రిబుల్ ఐటీ డైరెక్టర్ సూర్య చంద్ర రావు డెమో కారణంగా విద్యార్థులు వివిధ అప్లికేషన్స్ పై అవగాహన ఏర్పడుతుందని చెప్పారు భవిష్యత్తులో వారి త్రిబుల్ ఐటీ ఓయు కుదుర్చుకోవడం జరిగితే విద్యార్థులకు ఎంతో సులువు అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏ పి ఎస్ ఎస్ డి సి మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాద్ సిబ్బంది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొదలగు వారు పాల్గొన్నారు. బైట్స్. 1). సత్యదేవ్ త్రిబుల్ ఐటీ మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్

Body:త్రిబుల్ ఐటీ నూజివీడు లో vesto రిలేటెడ్ వెహికల్ రోడ్ షో

Conclusion:త్రిబుల్ ఐటీ నూజివీడు లో vesto రిలేటెడ్ వెహికల్ రోడ్ షో
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.