సినీ హిరో మహేశ్ బాబు అభిమానులతో ఏర్పాటు చేసుకున్న ఫొటో షూట్ వద్ద అపశృతి జరిగింది. అభిమానులు అధిక సంఖ్యలో వచ్చిన కారణంగా.. ఉద్రిక్తత నెలకొంది. వారి మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఫొటో షూట్‌కు అనుమతి లేని కారణంగా... చందానగర్ పోలీసులు నిలిపివేశారు. షూటింగ్ మధ్య నుంచే మహేశ్ బాబు వెళ్లిపోయారు.
మహేశ్ బాబు ఫొటో షూట్లో గొడవ - undefined
![మహేశ్ బాబు ఫొటో షూట్లో గొడవ mahesh photo shoot](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5488287-592-5488287-1577263048511.jpg?imwidth=3840)
mahesh photo shoot
14:12 December 25
mahesh photo shoot
మహేశ్ బాబు ఫొటో షూట్లో గొడవ
14:12 December 25
mahesh photo shoot
మహేశ్ బాబు ఫొటో షూట్లో గొడవ
సినీ హిరో మహేశ్ బాబు అభిమానులతో ఏర్పాటు చేసుకున్న ఫొటో షూట్ వద్ద అపశృతి జరిగింది. అభిమానులు అధిక సంఖ్యలో వచ్చిన కారణంగా.. ఉద్రిక్తత నెలకొంది. వారి మధ్య తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఫొటో షూట్‌కు అనుమతి లేని కారణంగా... చందానగర్ పోలీసులు నిలిపివేశారు. షూటింగ్ మధ్య నుంచే మహేశ్ బాబు వెళ్లిపోయారు.
Last Updated : Dec 25, 2019, 4:41 PM IST
TAGGED:
mahesh photo shoot