అమరావతికి మద్దతుగా లండన్లో నివసించే తెలుగువారు ఆందోళన నిర్వహించారు. లండన్ వీధుల్లో మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు అని నినదించారు. రైతుల త్యాగాలని గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి... మూడు పంటలు పండే భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని తరలిస్తే రైతులతో పాటు రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి రైతుల ఉద్యమానికి ప్రవాసాంధ్రుల సంఘీభావం - london nri supports amaravati
అమరావతికి మద్దతుగా విదేశాల్లోని ప్రవాసాంధ్రులు గళం వినిపించారు. రాజధానిని తరలించి రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ నిరసన చేశారు.
అమరావతికి ఉద్యమానికి ప్రవాసాంధ్రుల సంఘీభావం
అమరావతికి మద్దతుగా లండన్లో నివసించే తెలుగువారు ఆందోళన నిర్వహించారు. లండన్ వీధుల్లో మూడు రాజధానులు వద్దు-అమరావతే ముద్దు అని నినదించారు. రైతుల త్యాగాలని గుర్తించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి... మూడు పంటలు పండే భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజధానిని తరలిస్తే రైతులతో పాటు రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
sample description