గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో... వైఎస్సార్ విగ్రహం ఏర్పాటును తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తప్పుబట్టారు. జగన్‌కు మతిభ్రమించిందనడానికి ఇది మరో ఉదాహరణ అని ధ్వజమెత్తారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ... మూర్ఖత్వపు అజెండాను రుద్దాలనుకోవడం దుర్మార్గమని ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి