ETV Bharat / city

లైవ్ అప్​డేట్స్: మూడు రాజధానుల గొడవ... అమరావతిలో ఆందోళనలు - live

live
live
author img

By

Published : Dec 20, 2019, 7:51 AM IST

Updated : Dec 20, 2019, 2:53 PM IST

14:12 December 20

అమరావతి: మందడం వచ్చిన జనసేన నేతలు, కార్యకర్తలు

ప్రభుత్వం, రైతుల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించే రీతిలో జగన్‌ సర్కారు వ్యవహరిస్తోందని జనసేన నేతలు మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు సంఘీభావం తెలిపారు. కమిటీ రిపోర్టు రాకముందే సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ చేసే రీతిలో వ్యవహరించారని దుయ్యబట్టారు. అసలు అమరావతికి రాకుండానే కమిటీ నివేదిక ఎలా ఇస్తుందని నిలదీశారు. ప్రధాని మోదీ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

14:12 December 20

వెలగపూడి రైతుల రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న వైకాపా కార్యకర్తలు

వైఎస్‌ కుమారుడని జగన్‌కు ఓట్లేసి మోసపోయాం: వైకాపా కార్యకర్తలు
నమ్మించి మోసం చేయడం సీఎం జగన్‌కు తగదు: వైకాపా కార్యకర్తలు
మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు: వైకాపా కార్యకర్తలు

తమ భూముల్లో కట్టిన భవనాల్లో ఎందుకు ప్రమాణస్వీకారం చేశారని ప్రశ్న
రాజధాని మారదని హామీ ఇచ్చిన ఆర్‌కే ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్న

ప్రభుత్వ ప్రకటనతో మేమూ దిక్కుతోచని స్థితిలో పడ్డాం: వైకాపా కార్యకర్తలు

14:12 December 20

14:11 December 20

తుళ్లూరులో రైతులకు మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్

రైతుల త్యాగాలను ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: శ్రావణ్‌కుమార్‌
రాజధాని రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది: శ్రావణ్‌

14:10 December 20

'గతప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలుచేసి తీరాలి'

ప్రభుత్వం, రైతుల మధ్య గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించే రీతిలో జగన్‌ సర్కారు వ్యవహరిస్తోందని జనసేన నేతలు మండిపడ్డారు. రాజధాని గ్రామాల్లో ఆందోళన చేస్తున్న రైతులకు ఆ పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, నాగబాబు సంఘీభావం తెలిపారు. కమిటీ రిపోర్టు రాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రే క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ చేసే రీతిలో వ్యవహరించారని దుయ్యబట్టారు. అసలు అమరావతికి రాకుండానే కమిటీ నివేదిక ఎలా ఇస్తుందని నిలదీశారు. ప్రధాని మోదీ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు.

11:22 December 20

వెలగపూడిలో కొనసాగుతున్న రైతుల రిలే నిరాహార దీక్షలు

వెలగపూడి రైతుల దీక్షకు రాజధాని గ్రామాల ప్రజల సంఘీభావం

3 రాజధానుల బదులు ముగ్గురు సీఎంలను పెట్టుకోవచ్చు కదా!: రైతులు
మంత్రులు తమ శాఖలను 3 ప్రాంతాల నేతలకు పంచుతారా?: రైతులు

11:22 December 20

రాజధాని గ్రామాల్లో అప్రకటిత బంద్ వాతావరణం

నిలిచిన హోటళ్లు, బ్యాంకులు, వ్యాపార కార్యకలాపాలు
గ్రామకూడళ్ల వద్దకు వచ్చి ఆందోళన చేస్తున్న ప్రజలు
ఎక్కడికక్కడ భారీగా మోహరించిన పోలీసులు

10:54 December 20

రాజధానిలో నిరసనకు దిగిన రైతుల వివరాలు సేకరణ

రైతులు, వారి కుటుంబాల వివరాలు సేకరిస్తున్న పోలీసులు
బాడీవోర్న్ కెమెరాలతో రైతుల ఆందోళనలు చిత్రీకరణ

10:54 December 20

రాజధానిలో అన్ని కులాల వాళ్లు ఉన్నారు: రైతులు

అందరికీ ఆమోదయోగ్యంగా ప్రభుత్వ పాలన ఉండాలి: రైతులు

3 చోట్లా ముగ్గురు సీఎంలు, ముగ్గురు మంత్రులను పెడతారా?: రైతులు

రాజధాని కోసం కమిటీని వేయాల్సిన అవసరం లేదు: రైతులు

6 నెలలుగా ఇక్కడే ఉండి పరిపాలన చేస్తున్నారు: రాజధాని రైతులు

స్వచ్ఛందంగా భూములిచ్చిన తమను అన్యాయం చేయవద్దు: రైతులు

రాజధానిలో ఎక్కడైనా అవినీతి జరిగితే విచారణ చేయండి: రైతులు

కులాలు, మతాలకు అతీతంగా దీక్షలు చేస్తున్నాం: రైతులు

రెచ్చగొట్టేలా మాట్లాడటం వైకాపా నేతలకు సరికాదు: రైతులు

10:49 December 20

ఆందోళనకారుల వివరాలు సేకరిస్తున్న పోలీసులు

రాజధానిలో నిరసనకు దిగిన రైతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఆందోళన చేస్తున్న రైతులు, వారి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. బాడీవోర్న్ కెమెరాలతో ఆందోళనలను చిత్రీకరిస్తున్నారు. 

09:36 December 20

తుళ్లూరులో రహదారిపై రైతులు వంటావార్పు

తుళ్లూరులో రహదారిపై రైతులు వంటావార్పు
తుళ్లూరులో రహదారిపై రైతులు వంటావార్పు

మూడు రాజధానుల ప్రకటనను నిరసిస్తూ రాజధాని ప్రాంతంలో మూడవ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో రైతులు రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రహదారికి అడ్డంగా వాహనాలు నిలిపి నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం నిర్ణయం వెనక్కితీసుకునే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టంచేస్తున్నారు.

09:36 December 20

మంత్రులు అవగాహనతో మాట్లాడాలి: రాజధాని రైతులు

రాజధానిలో ఇప్పటివరకు నిర్మించిన రోడ్లు, భవనాలు ఏం చేస్తారు?: రైతులు

ఈ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది: రాజధాని రైతులు

మంత్రులు రోజుకోమాట మాట్లాడుతూ ఆందోళనకు గురిచేస్తున్నారు: రైతులు

అమరావతి రాజధానిపై గతంలో జగన్‌ అంగీకరించారు: రైతులు

మా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ గల్లాను కోరుతున్నాం: రైతులు

శాసనసభ, సచివాలయం ఎవరి పొలాల్లో నిర్మించారు?: రైతులు

మా భూములు తీసుకుని మమ్మల్నే బెదిరిస్తారా?: రైతులు

మా కష్టాలను మోదీ, అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం: రైతులు

రాష్ట్రం నడిబొడ్డులో ఉంది కనుకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారు: రైతులు

ఇన్ని పనులు చేశాక మా భూములు ఎలా అప్పగిస్తారు?: రైతులు

విశాఖ, కర్నూలు రైతులను మోసం చేసేందుకు సిద్ధం అవుతున్నారు: రైతులు

రాజకీయ నేతల మోసాలకు రైతులు బలికావొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం: రైతులు

08:12 December 20

అమరావతి: రాజధానిలో ప్రారంభమైన ఆందోళనలు

అమరావతి: రాజధానిలో ప్రారంభమైన ఆందోళనలు
తుళ్లూరులో రహదారిపై బైఠాయించిన రైతులు
రహదారికి అడ్డంగా వాహనాలు ఉంచి ఆందోళన
రైతుల ఆందోళనతో సచివాలయానికి నిలిచిన రాకపోకలు

08:12 December 20

వెలగపూడిలో ఉదయం నుంచే రిలే నిరాహారదీక్షలో పాల్గొన్న రైతులు

దీక్షా శిబిరానికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్న గ్రామస్థులు

3 రాజధానులు వద్దు - అమరావతే ముద్దు అంటూ పోస్టర్ల ప్రదర్శన

తమ త్యాగాలను అవమానించవద్దని రాజధాని రైతుల విజ్ఞప్తి

ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టవద్దని నినాదాలు చేస్తున్న రైతులు

07:37 December 20

లైవ్ అప్​డేట్స్: మూడు రాజధానుల గొడవ... అమరావతిలో ఆందోళనలు

మూడు రాజధానుల ప్రకటనపై అమరావతిలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు మందడంలో రైతులు మహాధర్నా నిర్వహించారు.  ఉదయం 9 గంటలకు తుళ్లూరులో వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. వెలగపూడిలో రెండోరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. నిడమర్రులో రహదారులపై రైతులు బైఠాయించారు. అమరావతి రాజధానిగా ప్రకటించేదాకా ఉద్యమించాలని రాజధాని ప్రజానీకం నిర్ణయించుకుంది. 

Intro:Body:

live

Conclusion:
Last Updated : Dec 20, 2019, 2:53 PM IST

For All Latest Updates

TAGGED:

live
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.