ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు

కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా.. రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు వేకువజామునే పవిత్ర స్నానమాచరించి ఆలయాలకు తరలివస్తున్నారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అనంతరం కార్తీక దీపాలను వెలిగించి... తమ కోర్కెలను తీర్చమని దేవ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

kartheeka-masam-in-ap
author img

By

Published : Nov 18, 2019, 8:32 AM IST

Updated : Nov 18, 2019, 9:03 AM IST

రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు

.

రాష్ట్రవ్యాప్తంగా శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు

.

Intro:FILE NAME : AP_ONG_41_18_KARTIKA_SOMAVARAM_PUJALU_AV_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA (PRAKASAM)

యాంకర్ వాయిస్ : కార్తీక మాసం మూడో సోమవారం సందర్భముగా ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చిన్నగంజాం, పర్చూరు శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు... చీరాల పాపరాజుతోట లోని శ్రీ సోమేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారి దేవాలయం, శ్రీబ్రవరాంబామల్లీశ్వరి స్వామిదేవాలయం, పేరాల లోని శ్రీ పునుగు రామలింగేశ్వరస్వామి వారి దేవాలయాల్లో గరళకంఠునికి అభిషేకాలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు... తెల్లవారుజామునుండే శివదర్శనం కోసం భక్తులు బారులుదీరారు... చీరాల శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించారు... అలయపరిసరాలన్ని శివనామస్మరణతో మారుమ్రోగుతుంది.






Body:
కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899



Conclusion:
కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Last Updated : Nov 18, 2019, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.