ETV Bharat / city

'చిత్తశుద్ధి ఉంటే... ఉచిత ఇసుక విధానం ప్రకటించండి' - kala venkatarao fires on ycp government

30లక్షల మంది కార్మికులు తమ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలికిపడుతుందో చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. ఇసుక పాలసీపై ప్రభుత్వ విధానాన్ని ఎండగడుతూ లేఖ విడుదల చేశారు.

చిత్తశుద్ధి ఉంటే ఉచిత ఇసుక విధానం ప్రకటించండి: కళా వెంకట్రావు
author img

By

Published : Nov 2, 2019, 9:39 PM IST

కేసీఆర్‌ స్క్రిప్ట్‌ ప్రకారం నడిచే జగన్‌కు ప్రజాసమస్యలు పట్టవా అని తెదేపా నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉచిత ఇసుక విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఇసుక ధరలు తగ్గుతాయని.. కూలీల ఆత్మహత్యలు ఆగుతాయని అభిప్రాయపడ్డారు. తెదేపా హయాంలో రూ.10వేలకే లారీ ఇసుక దొరికితే... వైకాపా అత్యుత్తమం అన్న ఇసుక పాలసీతో రూ.40వేలకు చేరిందన్నారు. వరదల కారణంగానే ఇసుక దొరకట్లేదన్న మంత్రులు, ఎమ్మెల్యేలు బ్లాకులో లారీ లక్ష రూపాయలకు అమ్ముతున్నారని ఆరోపించారు.

kala venkatarao on sand policy in andhra pradesh
చిత్తశుద్ధి ఉంటే ఉచిత ఇసుక విధానం ప్రకటించండి: కళా వెంకట్రావు

ఇవీ చూడండి-'భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు బాధాకరం'

Intro:Body:

taaza1

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.