శాసనమండలిపై నాడు రాజశేఖర్రెడ్డి - నేడు జగన్ ఏమన్నారంటే? - శాసనమండలిపై రాజశేఖర్రెడ్డి వార్తలు
శాసనమండలిని రద్దు చేసే దిశగా.. ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు వేశారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు మండలిలో బ్రేకులు పడిన తరుణంలో.. సీఎం ఈ ఆలోచన చేశారు. మండలి రద్దు ప్రతిపాదనను శాసనసభలో ప్రవేశపెట్టారు. 15 ఏళ్లుగా రాష్ట్రంలో మండలి కార్యకలాపాలు సాగాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు.. మండలి రద్దుకు నిర్ణయించారు. ఆయా సందర్భాల్లో ఇద్దరు మండలిపై ఏం మాట్లాడారో చూద్దాం.
jagan
By
Published : Jan 27, 2020, 2:53 PM IST
|
Updated : Jan 27, 2020, 6:48 PM IST
శాసనమండలిపై నాడు రాజశేఖర్రెడ్డి - నేడు జగన్ వ్యాఖ్యలు
.
శాసనమండలిపై నాడు రాజశేఖర్రెడ్డి - నేడు జగన్ వ్యాఖ్యలు