రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన తుళ్ళూరులో రాజధానిని కొనసాగించాలంటూ దళిత ఐకాస, అసైన్డ్ భూముల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఐకాస నేతలు ర్యాలీ చేపట్టారు. అసైన్డ్ చట్టాన్ని రద్దు చేయాలని, రాజధాని ఇక్కడే ఉంచాలని నినాదాలు చేశారు. తులసి థియేటర్ సమీపంలోని దీక్షా శిబిరం వద్ద మానవహారం చేపట్టిన ఐకాస నేతలు అక్కడినుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రాజధానిపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు పలువురు రైతులు, మహిళలు, ఐకాస నేతలు కార్యాలయంలో కి వెళ్లగా... మరికొంతమంది సీఆర్డీఏ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు.
తుళ్లూరులో ఎస్సీ ఐకాస డప్పు ర్యాలీ - తుళ్లూరులో ఎస్సీ ఐకాస డప్పు ర్యాలీ వార్తలు
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన తుళ్ళూరులో రాజధానిని కొనసాగించాలంటూ దళిత ఐకాస, అసైన్డ్ భూముల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.
![తుళ్లూరులో ఎస్సీ ఐకాస డప్పు ర్యాలీ jac sc rally in amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5752575-thumbnail-3x2-jac.jpg?imwidth=3840)
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన తుళ్ళూరులో రాజధానిని కొనసాగించాలంటూ దళిత ఐకాస, అసైన్డ్ భూముల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరులో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఐకాస నేతలు ర్యాలీ చేపట్టారు. అసైన్డ్ చట్టాన్ని రద్దు చేయాలని, రాజధాని ఇక్కడే ఉంచాలని నినాదాలు చేశారు. తులసి థియేటర్ సమీపంలోని దీక్షా శిబిరం వద్ద మానవహారం చేపట్టిన ఐకాస నేతలు అక్కడినుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రాజధానిపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు పలువురు రైతులు, మహిళలు, ఐకాస నేతలు కార్యాలయంలో కి వెళ్లగా... మరికొంతమంది సీఆర్డీఏ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు.
తుళ్లూరులో ఎస్సీ ఐకాస డప్పు ర్యాలీ
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన తుళ్ళూరులో రాజధానిని కొనసాగించాలంటూ దళిత ఐకాస, అసైన్డ్ భూముల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు, మహిళల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని గ్రామమైన తుళ్ళూరులో రాజధానిని కొనసాగించాలంటూ దళిత ఐకాస, అసైన్డ్ భూముల రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. తుళ్లూరు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన అనంతరం ఐకాస నేతలు చేపట్టారు. అసైన్డ్ చట్టాన్ని రద్దు చేయాలని, రాజధాని ఇక్కడే ఉంచాలని నినాదాలు చేస్తూ ర్యాలీ సాగించారు. తుళ్లూరు తులసి థియేటర్ సమీపంలోని దీక్షా శిబిరం వద్ద మానవహారం చేపట్టిన ఐకాస... నేతలు అక్కడి నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. రాజధానిపై తమ అభిప్రాయాలు తెలిపేందుకు పలువురు రైతులు, మహిళలు, ఐకాస నేతలు కార్యాలయంలో కి వెళ్లగా..... మరికొంతమంది సీఆర్డీఏ కార్యాలయం గేటు వద్ద బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలిపారు.
Conclusion: