దిల్లీ నుంచి ప్రధాని మోదీ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. అమరావతి నుంచి ఏపీ ఇంఛార్జ్ సీఎస్ నీరబ్‌కుమార్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రాజెక్టులు, పురోగతిపై వివరించారు. సంప్రదాయేతర ఇంధన వనరులు పుష్కలంగా ఉన్న 8 రాష్ట్రాల్లో.. అమలవుతున్న ప్రాజెక్టులు, పురోగతితో పాటు వెనుకబడిన జిల్లాలు, వ్యవసాయం, సహకార రంగం, రైతు సంక్షేమం, వ్యవసాయ మార్కెట్లు, ఇ-నామ్ లపై ప్రధాని మోదీ సమీక్షించారు.
ఇవి కూడా చదవండి: