ETV Bharat / city

భార్య వేధింపులు తట్టుకోలేక ఆంధ్రా అల్లుడు ఆత్మహత్య - latest news of husband suicides

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరులో జరిగింది.

Techie committed suicide in bengaluru
భార్య వేధింపులు తాళలేక ఆంధ్రా అల్లుడు ఆత్మహత్య
author img

By

Published : Dec 14, 2019, 1:44 PM IST

భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనాథ్ (39) 2009లో ఆంధ్రాకు చెందిన రేఖను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తరువాత కర్నాటక రాష్టంలోని బెలాందూర్​లో బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఒక అపార్ట్​మెంట్​ కొన్నాడు. మొదటినుంచి రేఖ విలాసంతవమైన జీవితాన్ని గడుపుతూ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసేది. శ్రీనాథ్ ఎన్నిసార్లు చెప్పినా తను వినిపించుకోలేదు. అంతేకాకుండా భర్తను వేధించటం మొదలుపెట్టింది. ఓ వైపు అప్పులు.. మరోవైపు భార్య వేధింపులు భరించలేక ఆఖరికి శ్రీనాథ్ తన గృహంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రేఖ, ఆమె తల్లిదండ్రులపై భారత శిక్షాస్మృతి (ఐపీసీ) 306,34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి

భర్త గొంతు నులిమి చంపిన భార్య

Intro:Body:

Techie committed suicide in bengaluru

Bengaluru: A Techie committed suicide by wife after he was abused by his wife at Bellandur police station.

Techie Srinath (39) committed suicide by hanging himself in the Astro Mansion apartment in Halanayanakahalli, Bellandur. He was married to Rekha in 2009 in Andhra Pradesh. As well as getting a loan from a bank and buying a flat in an apartment.

Srinath's wife, Rekha, who lives in debt every month, says that her wife Rekha is living a luxurious life and not spending money and spending less. Rekha is accused of molesting her husband. Srinath, who was offended, allegedly committed suicide. An investigation into the suicide of wife Rekha and her parents under IPC section 306 and the IPC section 34 criminal conspiracy are continuing.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.