ETV Bharat / city

మండలానికో 108 వాహనం... ప్రభుత్వ నిర్ణయం - 108 and 104 Ambulance

108, 104 సర్వీసులను మరింత పటిష్ట పరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయనున్నారు. ఒకేసారి మొత్తం ఆర్థిక భారం పడకుండా... వాయిదా పద్ధతిలో చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

మండలానికో 108 వాహనం
author img

By

Published : Sep 5, 2019, 11:18 PM IST

Updated : Sep 6, 2019, 1:20 PM IST

మండలానికో 108 వాహనం

వైద్య, ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరిచేలా.. రాష్ట్రంలో 108, 104 సర్వీసులను మరింత పటిష్టపరచాలని ప్రభుత్వం సంకల్పించింది. కొత్తగా 108 అంబులెన్సులు, 104 సంచార వాహనాల కొనుగోలుకు నిర్ణయించింది. మండలానికి ఒక 108 వాహనంతోపాటు పట్టణ ప్రాంతాల్లో అదనపు వాహనాలు కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. 104 సంచార వాహనాలు కొత్తగా 676 కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఈ దిశగా ప్రభుత్వంపై అధిక భారం పడకుండా చర్యలు తీసుకోనున్నారు. వాయిదా పద్ధతిలో వాహనాలు కొనుగోలు చేసేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి

ఆర్టీసీ విలీనంతో... లాభమెవరికి?!

Intro:ap_rjy_37_05_collector_inspection_avb_ap10019 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:తాగునీటి సరఫరా విధానాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి

Conclusion:ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తూర్పు పశ్చిమ శ్రీకాకుళం జిల్లాలో ప్రజలకు అందిస్తున్న తాగునీటి సరఫరా విధివిధానాలను పరిశీలించి మెరుగైన సురక్షితమైన తాగునీటిని అందించేందుకు నూతనంగా అమలు చేయనున్న వాటర్ గ్రిడ్ పథకానికి చేయవలసిన మార్పులు చేర్పులు పై ఒక నివేదికను సమర్పించమని కోరడంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్ సిబ్బందితో కలిసి ముమ్మిడివరం లోని ప్రధాన నీటి సరఫరా విభాగాన్ని కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామంలోని గ్రామీణ మంచినీటి సరఫరా విభాగాలను పరిశీలించారు చెరువులలో నిల్వ సామర్థ్యం నీటిని వడకట్టే విధానాలు కాలుష్య రహితంగా నీటిని సరఫరా చేసేందుకు అనుసరిస్తున్న పద్ధతులను కలెక్టర్ పరిశీలించారు వాస్తవానికి ఈ రెండు ప్రాంతాల్లోనూ నిబంధనల మేరకు ఏ రకమైన సురక్షితమైన నీరు ప్రజలకు అందడం లేదు 20 సంవత్సరాల క్రితం నిర్మించిన వి కావడంతో పూర్తిగా శిథిలావస్థలో ఉన్నవి వీటిపై నా ప్రభుత్వం దృష్టిపెట్టి ఆధునీకరణ పద్ధతిలో మంచి నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు
Last Updated : Sep 6, 2019, 1:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.